Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29 వేల రేషన్ దుకాణాలు బలోపేతం: నాదెండ్ల

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 28, 2026 3:21 PM అమరావతిGeneral
29 వేల రేషన్ దుకాణాలు బలోపేతం: నాదెండ్ల - Udayam
ఏపీ పౌరసరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని, రేషన్ దుకాణాల ద్వారా 'మీ మార్ట్' కాన్సెప్ట్ తీసుకురానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని 29 వేల రేషన్ దుకాణాలను మరింత ಬలోపేతం చేస్తామని చెప్పారు. ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల కమిషన్ పెంపునకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని వెల్లడించారు.

Comments

G
Loading comments...