వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ పట్టణంలోని ఇంద్రకాలనీలో బుధవారం ఉదయం వీధి కుక్కలు ఓ గృహిణిపై దాడి చేయడంతో ఆమె గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరుస దాడులు జరుగుతున్నా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ఫలితం కనిపించడం లేదని వారు ప్రశ్నించారు.
Comments
Loading comments...

