వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలు, వృద్ధులపై దాడులు పెరగడంతో పలువురు గాయపడుతున్నారని ప్రజలు తెలిపారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద పురపాలికల్లో కుక్కకాటు కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
బాన్సువాడ సంగమేశ్వర్ కాలనీలో ముగ్గురిపై దాడి జరగగా, ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది.
Comments
Loading comments...

