వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ దేవరాయల జీవిత కథతో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో ‘దేవరాయ’ చిత్రం తెరకెక్కుతోంది. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం తాజాగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి కథను తెరపై ఆవిష్కరించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు టీమ్ తెలిపారు.
Comments
Loading comments...

