Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచదార్లలో మైనింగ్‌ ఆపాలని వినతి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 12, 2026 4:11 PM అనకాపల్లి General
పంచదార్లలో మైనింగ్‌ ఆపాలని వినతి - Udayam
పంచదార్లలోని ప్రాచీన శివాలయం, పచ్చని కొండలను అక్రమ మైనింగ్ నుంచి రక్షించాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను వైసీపీ నేతలు కోరారు. రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అరకు ఎంపీ తనుజారాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, బొడ్డేటి ప్రసాద్ న్యూఢిల్లీ లో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...