Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచదార్లలో మైనింగ్ ఆపాలి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 22, 2026 11:38 AM అల్లూరి General
పంచదార్లలో మైనింగ్ ఆపాలి - Udayam
పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే మైనింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వైకాపా 'చలో పంచదార్ల' ధర్మపోరాట ర్యాలీ చేపట్టింది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం తక్షణమే జీఓ విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...