Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వ్యవస్థలో దోపిడీని అరికట్టాలి: రాహుల్ గాంధీ

కౌశిక్ శర్మ Jul 13, 2026 4:03 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
విద్యా వ్యవస్థలో దోపిడీని అరికట్టాలి: రాహుల్ గాంధీ - Udayam Digital
భారత్‌లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా, దోపిడీ యంత్రాంగంగా మారిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఈ దోపిడీని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అవినీతి వల్లే పేపర్ లీకేజీ మాఫియా పెరుగుతోందని, విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి మౌనం వహించారని 'ఎక్స్' వేదికగా ఆరోపించారు.

Comments

G
Loading comments...