వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 543 పాయింట్లు పెరిగి 77,453 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 24,205 వద్ద ట్రేడయ్యాయి.
అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, రూపాయి బలపడటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. వరుసగా ఏడు సెషన్ల నష్టాల తర్వాత షార్ట్ కవరింగ్ కూడా లాభాలకు దోహదపడింది.
Comments
Loading comments...

