Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 116 పాయింట్లు పడిన నిఫ్టీ

Follow Udayam on Google
Sai Aug 31, 2026 10:52 AM జాతీయంవాణిజ్యం
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 116 పాయింట్లు పడిన నిఫ్టీ - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీ 50 116.10 పాయింట్లు తగ్గి 24,059.50 వద్దకు చేరింది. ఆసియా మార్కెట్లలోనూ ప్రతికూల పరిస్థితులు కొనసాగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈవో శశిధర్‌ జగదీశన్‌ అక్టోబర్‌ 26న పదవీ విరమణ చేయనుండటంతో బ్యాంక్‌ షేర్లు కూడా ఫోకస్‌లో ఉన్నాయి. ఇదేరోజు జీడీపీ, ద్రవ్యలోటు గణాంకాలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంది.

Comments

G
Loading comments...