Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Follow Udayam on Google
Rahul Joshi Jun 10, 2026 9:49 AM జాతీయంబిజినెస్
లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ 350 పాయింట్లు లాభపడి 74,250 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు లాభంతో 23,319 వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు క్షీణించి 95.56 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...