Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్

Follow Udayam on Google
Sai Aug 31, 2026 2:51 PM జాతీయంవాణిజ్యం
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ - Udayam
బలహీన అంతర్జాతీయ సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 24,000 స్థాయి వద్ద కదిలింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1%కిపైగా తగ్గాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. శశిధర్‌ జగదీశన్‌ రాజీనామా నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు కూడా ఫోకస్‌లో ఉంది.

Comments

G
Loading comments...