వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఈక్విటీ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు పెరిగాయి. అయితే చివరికి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు పతనమయ్యాయి.
Comments
Loading comments...

