Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్ మోసం.. ముగ్గురు అరెస్ట్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 04, 2026 10:43 AM విశాఖపట్నంGeneral
స్టాక్ మార్కెట్ మోసం.. ముగ్గురు అరెస్ట్ - Udayam
విశాఖలో లైబ్రరీయన్‌ను స్టాక్ మార్కెట్ పేరుతో రూ.53 లక్షలు మోసం చేసిన ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అలీ అబ్బాస్ హుస్సేన్ జాఫ్రీ, షేక్ యూసఫ్, జాకీర్ హుస్సేన్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు. నకిలీ యాప్ రూపొందించి ఈ మోసానికి పాల్పడినట్లు సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ తెలిపారు.

Comments

G
Loading comments...