Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకుడు గుంతల అమలు నామమాత్రం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 29, 2026 11:20 AM మంచిర్యాలGeneral
ఇంకుడు గుంతల అమలు నామమాత్రం - Udayam
పురపాలికల్లో కొత్త భవనాలకు ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి అయినా అమలు ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. ధరావతు రుసుము వసూలు చేస్తున్నప్పటికీ తనిఖీలు లేకుండానే ఇంటి నంబర్లు కేటాయిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. దీంతో భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యం దెబ్బతింటోంది. నిబంధనల అమలుకు తనిఖీలు నిర్వహించి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని నిర్ధారించాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...