Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఏ, సీఎస్‌ గ్రాడ్యుయేట్లకు గిరాకీ

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:37 AM జాతీయంవాణిజ్యం
సీఏ, సీఎస్‌ గ్రాడ్యుయేట్లకు గిరాకీ - Udayam
దేశీయంగా క్యాంపస్‌ నియామకాలు స్థిరమైన వృద్ధితో సాగుతున్నాయని అయాన్‌ నివేదిక తెలిపింది. అధిక సంఖ్యలో నియామకాల కంటే ప్రత్యేక నైపుణ్యాలు, కీలక బాధ్యతలకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులకే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాదాపు 56% సంస్థలు సీఏ, సీఎస్‌ ఫ్రెషర్ల నియామకాలు పెంచాలని భావిస్తున్నాయి. 40% కంపెనీలు డిప్లొమా, 36% సంస్థలు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నియామకాలను పెంచాలని యోచిస్తున్నాయి.

Comments

G
Loading comments...