Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

69 వేల నుంచి iQOO 16 5G

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 11:44 AM జాతీయంవాణిజ్యం
 69 వేల నుంచి iQOO 16 5G - Udayam
iQOO 16 5Gను చైనాలో కంపెనీ లాంచ్ చేసింది. 6.85 అంగుళాల 2K+ 165Hz LTPO AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా, 8,400mAh బ్యాటరీ ఉన్నాయి. 12GB+256GB వేరియంట్‌ ధర 5,999 యువాన్లు (సుమారు రూ.69 వేల)గా నిర్ణయించారు. 12GB+512GB ధర 6,799, 16GB+512GB రూ.7,499, 16GB+1TB రూ.8,499 యువాన్లుగా ఉన్నాయి. 100W వైర్డ్‌, 40W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది.

Comments

G
Loading comments...