Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీకి కాకినాడ హరిత అమ్మోనియా.. రూ.5,500 కోట్ల ఒప్పందం

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:39 AM జాతీయంవాణిజ్యం
జర్మనీకి కాకినాడ హరిత అమ్మోనియా.. రూ.5,500 కోట్ల ఒప్పందం - Udayam
జర్మనీ నిర్వహించిన హెచ్‌2గ్లోబల్‌ వేలంలో ఏఎం గ్రీన్‌ అమ్మోనియా విజేతగా నిలిచింది. పదేళ్లలో కనీసం రూ.5,500 కోట్ల విలువైన పునరుత్పాదక అమ్మోనియాను జర్మనీకి సరఫరా చేయనుంది. తొలి విడత సరఫరా 2029లో ప్రారంభం కానుంది. భారత్‌ నుంచి హరిత మాలిక్యూల్స్‌ ఎగుమతులు పెరిగేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.

Comments

G
Loading comments...