Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో పెరుగిన బంగారం ధరలు

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 9:55 AM జాతీయంవాణిజ్యం
 హైదరాబాద్‌లో పెరుగిన బంగారం ధరలు  - Udayam
హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అక్టోబర్‌ 1 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,49,580గా ఉంది.22 క్యారెట్ల ధర రూ.1,37,110, 18 క్యారెట్ల ధర రూ.1,12,190గా నమోదైంది. ఇటీవల రెండు రోజులుగా భారీగా తగ్గిన ధరలు కొనుగోళ్లు పెరగడంతో బుధవారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,45,100గా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...