Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఎగుమతులకు బీమా కవరేజీ గడువు పెంపు

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:39 AM జాతీయంవాణిజ్యం
పశ్చిమాసియా ఎగుమతులకు బీమా కవరేజీ గడువు పెంపు - Udayam
పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేసే సరకులకు ఈసీజీసీ క్రెడిట్‌ రిస్క్‌ బీమా కవరేజీని 2027 మార్చి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. పశ్చిమాసియా సంక్షోభంతో ఎదురవుతున్న లాజిస్టిక్స్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఎగుమతిదార్లకు 95% వరకు క్రెడిట్‌ రిస్క్‌ కవరేజీ లభిస్తుంది. సాధారణంగా 85-90% ఉండే కవరేజీపై అదనపు ఫీజును ప్రభుత్వమే భరిస్తుంది.

Comments

G
Loading comments...