వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్‌తో కాక్‌పిట్‌లో ఘర్షణ జరుగుతుండగా ప్రయాణికుడు యానివ్ హయూన్ లోపలికి వెళ్లి అడ్డుకున్నారు. అత్యవసర పరిస్థితిలో విమానాన్ని నియంత్రించడంలో గతంలో చూసిన టీవీ షో తనకు ఉపయోగపడిందని తెలిపారు.
ఇజ్రాయెల్ చేరుకున్న తర్వాత యానివ్‌ను ప్రధాని నెతన్యాహు కలసి అభినందించారు. కాక్‌పిట్‌లో జరిగిన పరిణామాలను ఆయన ప్రధానికి వివరించారు.
Comments
Loading comments...

