Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాల్‌మార్కింగ్‌ ఛార్జీలపై ఆందోళన

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 11:16 AM జాతీయంవాణిజ్యం
 హాల్‌మార్కింగ్‌ ఛార్జీలపై ఆందోళన - Udayam
హాల్‌మార్కింగ్‌ ఛార్జీలు పెరగడంతో నకిలీ ముద్రల వినియోగం పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టైర్‌-2, 3, 4 నగరాల్లో వినియోగదారులు మోసపోయే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఒక్కో ఆభరణానికి రూ.75గా ఉన్న రుసుమును రూ.45కు తగ్గించాలని జీజేసీ కోరింది.

Comments

G
Loading comments...