వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దానం నాగేందర్ పర్యటించారు. స్థానిక వాసులతో సమావేశం అవుతూ సమస్యల పరిష్కారం పై దృష్టి సారించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

