Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానికంగా పాఠశాలకు సెలవు ప్రకటించండి

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 9:58 AM శ్రీకాకుళంGeneral
స్థానికంగా పాఠశాలకు సెలవు ప్రకటించండి - Udayam
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి HM , MEO లు పాఠశాలలకు సెలవులు ప్రకటించవచ్చని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల విషయంలో పరిస్థితులను సమీక్షించి సెలవులపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...