Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల బలోపేతానికి ఢిల్లీలో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ భేటీ రంగరాజ్

Follow Udayam on Google
స్థానిక సంస్థల బలోపేతానికి ఢిల్లీలో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ భేటీ రంగరాజ్ - Udayam
మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల బలోపేతమే లక్ష్యంగా ఢిల్లీలోని జవహర్ వ్యాపార్ భవన్ ఉన్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సభ్యులు కాకి రంగరాజ్ ముదిరాజ్ ఆసిఫ్ అలీ సమావేశమయ్యారు ఈ చర్చల్లో స్థానిక సంస్థల అభివృద్ధి పాలనా సంస్కరణలపై వివరంగా చర్చించారు కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్మన్ ఎస్.రాధ సభ్యులు రంగరాజ్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...