వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికలో అంతా ఒకటిగా ఆలోచన చేసి సరియైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఆయన వివరించారు. అనంతరం వైస్సార్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులార్పించారు.
Comments
Loading comments...

