వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దుగ్గిరాల మండలంలోని ప్రధాన సమస్యలు చర్చకు వస్తున్నాయి.
పసుపు యార్డ్, ప్రధాన దేవాలయానికి బస్సు సౌకర్యం, రైల్వే బ్రిడ్జ్, రైతులకు ఆర్థికంగా స్పష్టమైన భరోసా, ప్రధాన రహదారుల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బరిలోకి దిగే నేతలు వీటి పరిష్కారానికి ఎలాంటి హామీలు ఇస్తారో వేచి చూడాలి.
Comments
Loading comments...

