వార్తలకు తిరిగి వెళ్లండి

మొండెంఖల్లు గ్రామంలో కన్వీనర్ కలిశెట్టి కొండయ్య ఆధ్వర్యంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ పాల్గొన్నారు.
కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మండలంలోని 23 పంచాయతీలు, 14 ఎంపీటీసీ స్థానాలకు ప్రణాళికతో పనిచేయాలని అన్నారు.
Comments
Loading comments...

