Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలపై అనంతపురం ఎస్పీ సమీక్ష

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:02 AM అనంతపురంGeneral
స్థానిక ఎన్నికలపై అనంతపురం ఎస్పీ సమీక్ష - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ పి.జగదీష్ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష నిర్వహించి సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఘర్షణలు, వర్గ విభేదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ‘పల్లె నిద్ర’లో గ్రామాల్లో రాత్రి బస చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...