వార్తలకు తిరిగి వెళ్లండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో YCPకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ఇవ్వమని పత్తిపాడు MLA బూర్ల రామాంజనేయులు అన్నారు. శుక్రవారం గుంటూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని తెలిపారు. డోర్లు డోర్ ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

