Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం: ఆలూరు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 10, 2026 11:41 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం: ఆలూరు - Udayam
వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటర్‌ ఆలూరు సాంబశివరెడ్డి సూచించారు. విదేశీ పర్యటన ముగించుకుని అనంతపురం నగరానికి చేరుకున్న ఆయనను వైసీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశాయి. ఈ సందర్భంగా నాగవర్ధన్‌రెడ్డి, బాలకృష్ణ, భాస్కర్‌యాదవ్‌లతో స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని వారికి సూచించారు.

Comments

G
Loading comments...