Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శిశు ఆహారంలో చక్కెరలపై నిషేధానికి ప్రతిపాదన

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 5:34 PM జాతీయంGeneral
శిశు ఆహారంలో చక్కెరలపై నిషేధానికి ప్రతిపాదన - Udayam
ఆరు నెలలలోపు శిశువుల ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌లను కలపడాన్ని నిషేధించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించింది. ఇందుకోసం 2020 నాటి నిబంధనలకు సవరణ ముసాయిదాను విడుదల చేసింది. శిశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార భద్రత బలోపేతం ఈ చర్య లక్ష్యం. చిన్న వయసులోనే అదనపు చక్కెరల వినియోగాన్ని తగ్గించి, ఊబకాయం వంటి సమస్యలను అరికట్టడం ఈ ప్రతిపాదనల ఉద్దేశం.

Comments

G
Loading comments...