వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో మేయర్, జెడ్పీ చైర్మన్ సహా అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ స్థానాలు ఏకపక్షంగా కైవసం చేసుకుంటామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. వినాయకచవితి పురస్కరించుకుని సంపత్ వినాయగర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం
టీడీపీ పరిశీలకునిగా విశాఖ వచ్చిన షరీఫ్ ఇప్పటికే స్థానిక నాయకత్వంతో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించారని తెలిపారు.
Comments
Loading comments...

