Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ సన్నద్ధం

Follow Udayam on Google
dineshkumar Sep 09, 2026 3:34 PM చిత్తూరుGeneral
స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ సన్నద్ధం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఐక్యంగా సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో జాప్యం చేస్తోందని నాయకులు విమర్శించారు. అనంతరం కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...