Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్

Follow Udayam on Google
Raghu Oct 01, 2026 2:46 PM శ్రీకాకుళంGeneral
స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ - Udayam
స్థానిక ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం కోర్టు ఆదేశాలతో తెరపడింది. సర్వే ప్రక్రియ, జనగణన పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లతో పాటు బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. విలీన పంచాయతీలపై తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో జిల్లాలో 30 మండలాల పరిధిలో 912 పంచాయతీలు, 30 జడ్పీటీసీ, 538 ఎంపీటీసీ, 4 మున్సిపాలిటీలకు అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...