Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓర్చాను యునెస్కో జాబితాలో చేర్చేందుకు చర్యలు

అశ్విని దేవి Jul 25, 2026 10:09 AM అల్ ఇండియా about 3 hours ago
ఓర్చాను యునెస్కో జాబితాలో చేర్చేందుకు చర్యలు - Udayam Digital
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ఓర్చాను చేర్చేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 2027-28 నాటికి ఓర్చాకు ఆ హోదా దక్కేలా, హెరిటేజ్ కన్జర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా తగిన పత్రాల తయారీ, ప్రాజెక్టుల పర్యవేక్షణ ఈ కమిటీ చేపడుతుంది.

Comments

G
Loading comments...