Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌ చెరువు పునరుద్ధరణకు అడుగులు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 9:48 AM ఆదిలాబాద్General
ఖానాపూర్‌ చెరువు పునరుద్ధరణకు అడుగులు - Udayam
జిల్లాకేంద్రంలోని ఖానాపూర్‌ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రభావిత ఇళ్లను బల్దియా అధికారులు గుర్తించి మార్కింగ్‌ చేస్తున్నారు. చెరువు పునరుద్ధరణకు రూ.3.14 కోట్లు, పర్యాటక అభివృద్ధికి రూ.68 కోట్లు మంజూరయ్యాయి. ఆక్రమణలపై నిర్ణయం తీసుకుని పనులు త్వరగా ప్రారంభించేందుకు అదనపు కలెక్టర్‌ దృష్టి సారించారు.

Comments

G
Loading comments...