Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 25, 2026 1:32 PM ఖమ్మంGeneral
స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు - Udayam
స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఐఐటీ గువాహటి ప్రొఫెసర్లు రాజ్ కుమార్, శిరీష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు అంకితభావం, క్రమశిక్షణతో అకడమిక్ ఎక్సెలెన్స్ సాధించాలని పిలుపునిచ్చారు. జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, పట్టుదలతో చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్లు శ్రీధర్ రావు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...