Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థిరంగా ముడిచమురు ధరలు

వివేక్ గౌడ్ Jul 03, 2026 11:23 AM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago
స్థిరంగా ముడిచమురు ధరలు - Udayam Digital
అమెరికా-ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ బారెల్‌కు $71.97, డబ్ల్యూటీఐ (WTI) $68.71 వద్ద ట్రేడవుతున్నాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా పునరుద్ధరణపై ఆశలు, గల్ఫ్ దేశాల ఉత్పత్తి పెంపు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Comments

G
Loading comments...