వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వెల్దండ, కల్వకుర్తిలో పోలీసులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐలు సూచించారు.
మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

