Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యలకు దూరంగా ఉండాలి: అడిషనల్‌ కలెక్టర్‌

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 08, 2026 6:23 PM హన్మకొండ General
ఆత్మహత్యలకు దూరంగా ఉండాలి: అడిషనల్‌ కలెక్టర్‌ - Udayam
జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అడిషనల్‌ కలెక్టర్‌ గణేశ్‌ అన్నారు. హన్మకొండలో ఆత్మహత్యల నివారణపై పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...