Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
రూప దేవి Jun 23, 2026 2:54 PM కామరెడ్డిGeneral
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి - Udayam
బీర్కూర్ ఉన్నత పాఠశాలలో జరిగిన బాల గ్రామ సభలో ఎంఈఓ వెంకన్న, సర్పంచ్ అరిగే ధర్మ తేజ పాల్గొన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులు సుశాంత్, పూజలను అధికారులు సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.

Comments

G
Loading comments...