Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ముంగిట్లోకి నాణ్యమైన విత్తనాలు

భరత్ తేజ Jun 23, 2026 9:09 AM కరీంనగర్ 3 viewsabout 2 hours ago
రైతుల ముంగిట్లోకి నాణ్యమైన విత్తనాలు - Udayam Digital
చిగురుమామిడిలో ‘విత్తనాల మేళా’ ప్రారంభమైంది. ఈనెల 30 వరకు రైతు వేదికల ద్వారా ఖరీఫ్‌కు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పంటల సాగుపై సందేహాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...