వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా సవరణ(SIR) ప్రక్రియలో భాగంగా వార్డుల్లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. అనుమానాలు ఉంటే నాయకులను సంప్రదించాలని ఆమె కోరారు.
బలవంతంగా ఓట్లు నమోదు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. నిర్దేశిత సమయంలోగా బీఎల్‌ఓలను కలిసి ఓటర్ల వివరాలను సరిచూసుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

