వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
Photo Gallery
గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ పరిసర ప్రాంతవాసులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రాత్రివేళ కూల్చివేత పనులను హైడ్రా నిలిపివేసింది. ప్రస్తుతం CMC–హైడ్రా సంయుక్త ఆధ్వర్యంలో పనులు పునఃప్రారంభమయ్యాయి.
అనుమతులకు విరుద్ధంగా నిర్మించినట్లు పేర్కొంటున్న భవనాన్ని ‘బాహుబలి’ హైరీచ్ మెషిన్‌తో కూల్చివేస్తున్నారు. మరికాసేపట్లో భవనం పూర్తిగా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...


