Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 12, 2026 3:29 PM నారాయణపేటGeneral
సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి - Udayam
నారాయణపేట జిల్లా లింగంపల్లిలో ‘మన ఊరు–మన పోలీస్‌’ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలను తెలియని వ్యక్తులకు వెల్లడించవద్దని సూచించారు. యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ వాల్‌ ప్రాధాన్యతను వివరించి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...