వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్‌టీఏ (NTA) రద్దు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లతో ఈ నెల 24న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కేసులను ఎత్తివేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ తదితర సంఘాలు ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉద్యమ కార్యాచరణను ప్రారంభించాయి.
Comments
Loading comments...

