Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 24న రాష్ట్రవ్యాప్త బంద్: నిరుద్యోగుల జేఏసీ పిలుపు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 22, 2026 6:39 PM హైదరాబాద్General
ఈ నెల 24న రాష్ట్రవ్యాప్త బంద్: నిరుద్యోగుల జేఏసీ పిలుపు - Udayam
రాహుల్ గాంధీ అరెస్టుపై వెంటనే స్పందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నో రోజులుగా తమ హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఇంద్ర నాయక్ మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ, ఈ నెల 24న రాష్ట్రవ్యాప్త బంద్‌కు నిరుద్యోగుల జేఏసీ నాయకుడు ఇంద్ర నాయక్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...