వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో జరిగిన సౌత్ జోన్ అండర్-14 క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన బాలేరు జడ్పీ పాఠశాల విద్యార్థులు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం కోటేశ్వరరావు తెలిపారు.
కే. లావణ్య ట్రైయాతలాన్‌లో, జీ. మణికంఠ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాలు, ఏ. మహేశ్వరి ట్రైయాతలాన్‌లో రజత పతకం సాధించారు.
Comments
Loading comments...

