వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో తగినంత ఇంటర్నెట్ సదుపాయం లేని వారికి స్టార్‌లింక్ సేవలు అందించగలమని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు.
దేశంలోని 11 వేల గ్రామాల్లో 4జీ కవరేజీ లేదన్న ఓ ఎక్స్ యూజర్ పోస్టుకు ఆయన స్పందించారు. భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేని ప్రాంతాలకు స్టార్‌లింక్ సహాయపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

