Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్‌ అయ్యి.. ఛానల్‌ క్లోజ్‌

Follow Udayam on Google
శివ కుమార్ Aug 02, 2026 9:11 PM జాతీయంGeneral
స్టార్‌ అయ్యి.. ఛానల్‌ క్లోజ్‌ - Udayam
ఢిల్లీలోని మురికివాడకు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందాడు. అయితే కొద్ది సేపటికే గూగుల్‌ సేవా నిబంధనల ఉల్లంఘన కారణంగా అతని యూట్యూబ్‌ ఛానల్‌ను తొలగించారు. ఖాతా పొరపాటున తొలగించి ఉండొచ్చని, తన ఛానల్‌ను పునరుద్ధరించాలని ఇర్ఫాన్‌ యూట్యూబ్‌ను కోరాడు. ఈ వ్యవహారంలో సీనియర్‌ జర్నలిస్టు అజిత్‌ అంజుమ్‌ కూడా ఇర్ఫాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

Comments

G
Loading comments...